హోమ్ / వంటకాలు / గోబీ పకోడా కర్రీ

Photo of Gobi pakoda curry by Sudha Sai at BetterButter
564
2
0.0(0)
0

గోబీ పకోడా కర్రీ

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పకోడా కర్రీ రెసిపీ గురించి

ఇది పకోడీ ల తినొచ్చు కూర ల చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 6

  1. గోబీ ఫ్లవర్ 1 పెద్దది
  2. కార్న్ ఫ్లోర్ 1/2కప్
  3. సేనగపిండి 1/2కప్
  4. అల్లం వెల్లులి పేస్ట్ 1 స్పూన్
  5. కారం తగినంత
  6. ఉప్పు
  7. గరం మసాలా 1 స్పూన్
  8. ఆనియన్స్ 3
  9. టమాటాలు 4
  10. కొత్తిమీర
  11. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. గోబీ ని క్లీన్ చేసి హాట్ వాటర్ లో వేసి 10 మినిట్స్ ఉంచి తీయాలి.
  2. తర్వాత వాటర్ తీసేసి గోబీ ని ఒక బౌల్ లో కి తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, సెనెగపిండి ,అల్లం వెళ్ల్లుల్లి పేస్ట్ ,ఉప్పు,కారం,గరం మసాలా వేసి పడితే వాటర్ పోసుకోవచ్చు.
  3. వీటిని డీప్ ఫ్రై చెస్కోవాలి.
  4. కర్రీ కోసం ఉల్లి చిన్నమిక్కలుగా కోసుకోవాలి టమాటాలు పేస్ట్ చెస్కోవాలి.
  5. ఒక పాన్ లో లైట్ గా ఆయిల్ వేసి ఉల్లి బాగా వేగాక టొమాటో పేస్ట్ వేసి కొంచెం ఉడికాక ఉప్పు కారం వేయించింన పకోడి కొద్దిగా వాటర్ పోసి కాసేపు ఉడికించాలి.తరువాత కొంచెం గరం మసాలా వేసి దించాలి.
  6. అంతే గోబీ కర్రీ రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర