హోమ్ / వంటకాలు / చెగోడీలు

Photo of Rings by sneha gilla at BetterButter
378
3
0.0(0)
0

చెగోడీలు

Dec-11-2018
sneha gilla
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చెగోడీలు రెసిపీ గురించి

చెగోడీలు

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యపు పిండి 1 1/2 కప్
  2. సాబుదానా పిండి 1/2 కప్
  3. ఓమ 1/2 స్పూన్
  4. జిలకర 1/2 స్పూన్
  5. కారం 1/2 స్పూన్
  6. పచ్చిమిర్చి పేస్ట్ 1/2 స్పూన్
  7. ఉప్పు 1 స్పూన్
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా బియ్యపు పిండిలో అన్ని పదార్దాలు వేసి వాటర్ వేసి ముద్దలా తడుపుకోవాలి .
  2. మురుకుల పావులో పిండి ముద్ద పెట్టి ఒక కవర్ పై పొడుగ్గా ఒత్తుకోవాలి. వాటిని చేగోడీల్లా చేసుకోవాలి.
  3. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని చేగోడీలను డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర