BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బియ్యంపిండి పియర్ పై

Photo of Riceflore pear pie by Divya Konduri at BetterButter
165
4
0(0)
0

బియ్యంపిండి పియర్ పై

Dec-11-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బియ్యంపిండి పియర్ పై రెసిపీ గురించి

బియ్యంపిండి సాఫ్ట్ నెస్ తో పేర్ మరియు దాల్చిన చెక్క పొడి రుచితో చాలా రుచిగా కొత్తగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 8

  1. బియ్యం పిండి 150గ్రాములు
  2. నెయ్యి పావు కప్పు
  3. పేర్ 2
  4. దాల్చిన చెక్క పొడి ఒక స్పూను
  5. బ్రైన్ షుగర్ 50గ్రాములు
  6. నూనె డీప్ ఫ్రైకి సరిపడా
  7. బేకింగ్ సోడా పావు స్ఫూను
  8. తేనే పైన వేసుకోవటానికి

సూచనలు

  1. ఒక గిన్నెలో 100 మిల్ నీళ్లు పోసుకొని మరిగించి అందులో నెయ్యి ,3 స్పూన్ల పంచదార , సొడ వేసి ఆ తరువాత బియ్యంపిండి వేసుకోవాలి
  2. పిండిని బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద నుండి దించి ఉండలు లేకుండ కలుపుకోవాలి
  3. ముద్దలా చేసుకొని 10నిమిషాలు నాననివ్వాలి
  4. పేర్ తీసుకుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  5. బాండి లో నెయ్యి వేసి పేర్ ముక్కలు,దాల్చిని పొడి,బ్రైన్ షుగర్ వేసి 15నిమిషాల పాటు మెత్తగా మగ్గించాలి మెత్తగా
  6. కలిపి పెట్టిన పిండిని తీసుకుని చిన్న పూరి లా చేసి మద్యలో ఉడికించిన పేర్ నింపుకొని మడుచుకోవాలి. రెండు వైపులా నొక్కాలి
  7. వేడి నూనెలో వేసి వేగించాలి
  8. ప్లైటులోకి తీసి తేనే తో అలంకరించి సర్వ్ చేయాలి
  9. పేర్ ఫై రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర