హోమ్ / వంటకాలు / ఆలు టాకో మెక్సికెన్(ఇండియన్ స్టయిల్)

Photo of Aalu taco mexican (indian style) by Krishnakumari Marupudi at BetterButter
485
1
0.0(0)
0

ఆలు టాకో మెక్సికెన్(ఇండియన్ స్టయిల్)

Dec-11-2018
Krishnakumari Marupudi
40 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • మెక్సికన్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి 2 కప్స్
  2. మైద పిండి 1 కప్
  3. ఆలు 1 పెద్దది
  4. ఉప్పు కారం తగినంత
  5. ఉల్లిముక్కలు అర్ర కప్
  6. వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్
  7. వెల్లుల్లిరెబ్బలు 5
  8. జీరా 1 స్పూన్
  9. కొత్తిమీర ఒక కట్ట
  10. మైయోనిస్ 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా పండు మిర్చి వేడి నీళ్ళల్లో ననపెట్టి
  2. గోధుమ పిండి , మైదా , ఉప్పు ,నూనె వేసి నీళ్లు పోసుకుంటు ముద్దలా చేసుకోవాలి
  3. ఉడికించిన ఆలు లో ఉప్పు కారం ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీర, మసాలా వేసి ముద్దలా చేసుకోవాలి
  4. ముద్దలా చేసుకోవాలి
  5. కట్లెట్స్ ల చేసుకొని పాన్ లో ఎర్రగా కాల్చుకోవాలి
  6. ఇలా అటు ఇటు తిప్పుకుంటు ఎర్రగా కాల్చుకోవాలి
  7. మిక్సీ లో ననపెట్టికున్న ఎండు మిర్చి, వెల్లుల్లిరెబ్బలు జీరా ఉప్పు వేసి మిక్సీ వెయ్యాలి
  8. కొత్తిమీర వేసి మిక్సీ వెయ్యాలి
  9. ఇలా రీబ్బుకోవాలి
  10. గిన్నెలో తీసుకుని మియోనిస్ , ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి
  11. అప్పుడు ఇలా వస్తుంది
  12. ననపెట్టికున్న పిండిని ముద్దల చేసి
  13. చపాతీ ల వత్తుకుని పాన్ మీద వేసి అటు టు తిప్పుకుంటు లైట్ గా కాల్చుకోవాలి
  14. ఒక వైపు బాగా కాలనిచ్చి దాని మీద ముందుగా చేసుకున్న క్రీమ్ పూసి
  15. కట్లెట్స్ పెట్టి
  16. మడిచి ఇలా పాన్ మీద వేసు ఎర్రగా కాల్చుకోవాలి
  17. ఇలా కాల్చి ప్లేట్ లోకి సర్వ్ చెయ్యాలి
  18. ప్లేట్ లోకి సర్వ్ చెయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర