హోమ్ / వంటకాలు / వెన్నఅప్పాలు

Photo of butter appaalu by రమ్య వూటుకూరి at BetterButter
0
1
0(0)
0

వెన్నఅప్పాలు

Dec-11-2018
రమ్య వూటుకూరి
720 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెన్నఅప్పాలు రెసిపీ గురించి

సంప్రదాయ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 10

  1. లావుబియ్యం 1 కేజీ
  2. పంచదార 1 కేజీ
  3. వెన్న 1/4 కేజీ
  4. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  5. యాలకులు 5

సూచనలు

  1. బియ్యం 12 గంటలు నానబెట్టుకోవాలి
  2. తర్వాత శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి
  3. కొంచం తడిగా ఉండగానే మెత్తని పిండి పట్టించాలి
  4. ఈ పిండి ని గట్టిగా నొక్కి మూత పెట్టాలి. పిండి ఆరిపోకూడదు
  5. పంచదార మునిగే వరకు నీళ్లు పోసుకొని పాకం పట్టాలి
  6. లేత పాకం రాగానే యాలకులపొడి బియ్యం పిండి వెస్కొని చలిమిడి రెడి చేసుకోవాలి
  7. చలిమిడి వేడిగా ఉన్నప్పుడే వెన్న వేసి బాగా కలపాలి
  8. ఈ చలిమిడి కొంచం గరెట జారుడుగా ఉండాలి
  9. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కక ఒక చిన్న గరెటతో అప్పాలు వేయాలి
  10. రెండువైపులా బాగా వేపుకొని తీసుకోవాలి
  11. అంతే వెన్నఅప్పాలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర