ఆలూ ఫ్రై | Aloo fry Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo fry  recipe in Telugu,ఆలూ ఫ్రై, రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

ఆలూ ఫ్రై వంటకం

ఆలూ ఫ్రై తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo fry Recipe in Telugu )

  • ఆలూ 1/4 కేజీ
  • ఉల్లిపాయలు 2
  • కారం 1 స్పూన్
  • ఉప్పు తగినంత
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

ఆలూ ఫ్రై | How to make Aloo fry Recipe in Telugu

  1. ఆలూ తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా నీళ్లలోకి కట్ చేసుకోవాలి
  2. డీప్ ఫ్రై కి ఆయిల్ పెట్టుకోవాలి
  3. ఆయిల్ వేడెక్కక నీళ్లలో ముక్కలు తీసి ఆయిల్ లో వేసి స్లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి
  4. ముక్కలు మెత్త పడ్డాక ఉల్లిపాయలు ముక్కలు కోసి ఆయిల్ లో వేయాలి
  5. మంట పెంచి ఈ ముక్కలను ఎర్రగా క్రిస్పీ గా వేయించాలి
  6. ఆయిల్ లో నుంచి తీసి ఉప్పు కారం వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి
  7. అన్నం లోకి మంచి కాంబినేషన్

Reviews for Aloo fry Recipe in Telugu (0)