హోమ్ / వంటకాలు / చటపట్టా పాపాడ్ కొన్

Photo of CHAT pata  papad cone by Krishnakumari Marupudi at BetterButter
656
2
0.0(0)
0

చటపట్టా పాపాడ్ కొన్

Dec-11-2018
Krishnakumari Marupudi
25 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. మునమరాలు 1 పాక్
  2. ఉల్లిముక్కలు 1 కప్
  3. టమాటో ముక్కలు అర్ర కప్
  4. పచ్చి మిర్చి 1 స్పూన్
  5. ఉప్పు కారం తగినంత
  6. పసుపు, హింగ్ చిటికెడు
  7. కరివేపాకు 2 రెబ్బలు
  8. పోపుదినుసులు ఒక కప్

సూచనలు

  1. ముందుగా బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కాక పోపుదినుసులు వేసి , హింగ్, పసుపు, కరివేపాకు, ఉప్పు, కారం వేసి వేయించాలి
  2. మునమరాలు వేసి వేయించాలి
  3. వేగాక
  4. పాపాడ్ సగం కట్ చేసి పాన్ మీద
  5. ఇలా క్లోత్ తో అటు ఇటు సన్న సెగ మీదా పై పైన తిప్పుకోవాలి
  6. ఇలా కోన్ ఆకారంలో చుట్టుకొవాలి
  7. ఇలా అన్ని కోన్స్ రెడి చేసుకోవాలి
  8. మునమరాలు గిన్నెలోకి తీసుకుని దానిలో టమాటో, ఉల్లిముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు సన్నగా తరిగి వేసి నిమ్మ రసం వేసి బాగా కలిపి
  9. ఇలా కోన్ లోకి స్టఫ్ చేసి సర్వ్ చెయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర