BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పునుగులు(ఇడ్లి పిండితో)

Photo of PUNUGULU by Prathyusha Mallikarjun at BetterButter
0
2
0(0)
0

పునుగులు(ఇడ్లి పిండితో)

Dec-11-2018
Prathyusha Mallikarjun
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పునుగులు(ఇడ్లి పిండితో) రెసిపీ గురించి

ఇది ఒక స్నాక్ ఐటమ్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 8

  1. ఇడ్లి పిండి 3 కప్పులు
  2. బియ్యపిండి 1/2కప్పు
  3. మైదా పిండి 1/2కప్పు
  4. ఉప్పు తగినంత
  5. కారం సరిపడా
  6. ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు
  7. పచ్చి మిర్చి ముక్కలు
  8. జీలకర్ర చిటికెడు
  9. కరివేపాకు
  10. కొత్తిమీర
  11. నీళ్లు సరిపడా
  12. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బేసిన్ లో ఇడ్లి పిండి , బియ్యపిండి, మైదాపిండి, ఉల్లిపాయ ముక్కలు,పచ్చి మిర్చి ముక్కలు, కారం,జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి.
  2. వాటిలో నీళ్లు సరిపడా పోసి కొద్దిగా లూస్ గా పిండి ని కలుపుకోవాలి.
  3. వాటిని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడిఎకాక చేతితో నూనె లో వేసుకోవాలి.
  4. అవి రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచివరకు వేయించుకోవాలి.పునుగులు రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర