హోమ్ / వంటకాలు / మిర్చి బజ్జి

Photo of Mirchi bajji by Swetha Vijayagiri at BetterButter
1175
1
0.0(0)
0

మిర్చి బజ్జి

Dec-11-2018
Swetha Vijayagiri
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిర్చి బజ్జి రెసిపీ గురించి

మిర్చి బజ్జి అందరికి ఇష్టమైన వంటకం ఈవెనింగ్ స్నాక్ లా అందరూ ఇష్టం గా తింటారు

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 5

  1. బజ్జి మిర్చి: 1/4 కిలో
  2. శనగపిండి: 1 కప్
  3. కార్న్ ఫ్లోర్: 2 స్పూన్స్
  4. బియ్యం పిండి: 2 స్పూన్స్
  5. జీలకర్ర: 1/2 స్పూన్
  6. ఉప్పు: తగినంత
  7. చింతపండు గుజ్జు: 3 స్పూన్స్
  8. నువ్వుల పొడి: 2 స్పూన్స్
  9. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా
  10. చాట్ మసాల: 1 స్పూన్
  11. దనియపొడి: 1/2 స్పూన్

సూచనలు

  1. మిర్చి లు మధ్యలో కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు ఒక చిన్నా బౌల్ లో చింతపండు గుజ్జు, నువ్వులపొడి,కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసి మిర్చి మధ్య లో స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇంకో బౌల్ తీసుకొని శనగపిండి, బియ్యం పిండి, కార్న్ ఫ్లోర్,జీలకర్ర కొద్దిగా ఉప్ఫ వేసి నీళ్లు వేస్తూ జారుడు గా కలుపుకోవాలి
  4. కడయి లో ఆయిల్ హీట్ చేసి స్టఫ్ చేసుకున్న మిర్చిలని శనగపిండి లో డిప్ చేసి ఆయిల్ లో డీప్ఫ్రై చెయ్యాలి
  5. పైన చాట్ మసాలా,దనియపొడి వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర