హోమ్ / వంటకాలు / గుంట పొంగణాలు

Photo of Gunta ponganalu by Sudha Sai at BetterButter
810
1
0.0(0)
0

గుంట పొంగణాలు

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంట పొంగణాలు రెసిపీ గురించి

ఆయిల్ బాగా తక్కువుగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. ఇడ్లి పిండి 5 కప్స్
  2. మైదా 1 కప్
  3. పెరుగు కొంచెం
  4. ఉల్లిపాయ 2
  5. పర్చిమిర్చి 4
  6. అల్లం చిన్న ముక్క

సూచనలు

  1. ఒక బౌల్ లో పైన చెప్పినవాన్నీ వేసుకుని ఉల్లి చిన్న ముక్కలుగా కోసుకోవాలి., మిర్చి పేస్ట్ ,అల్లం చిన్న ముక్కలు ,ఉప్పు, వేసి బాగా కలిపి ఒక అరగంట సేపు నానబెట్టాలి.
  2. గుంటల పాన్ కి లైట్ గా ఆయిల్ రాసి ఈ పిండి ని వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర