హోమ్ / వంటకాలు / మసాలా మురమరాలు

Photo of Masala puffed rice by Sree Sadhu at BetterButter
837
2
0.0(0)
0

మసాలా మురమరాలు

Dec-11-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మసాలా మురమరాలు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చేసుకోవడం చాలా సులువు ఇది నిల్వ కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. మురమరాలు 1 కప్
  2. పల్లీలు 2 చెంచాలు
  3. నూనె 5 చెంచాలు
  4. పంచదార పొడి 1/2 చెంచా
  5. పసుపు చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత
  8. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో మురమరాలు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు అదే మూకుడులో నూనె వేసి పల్లీలు కరివేపాకు వేసి వేయించాలి
  3. అందులో వేయించిన మురమరాలు వేసి తగినంత ఉప్పు, కారం, పసుపు ,పంచదార పొడి వేసి బాగా కలిసేలా కలిపి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర