ఆలూ చోలే విత్ పూరి | Aloo chole with poori Recipe in Telugu

ద్వారా Vasuki Pasupuleti  |  11th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo chole with poori recipe in Telugu,ఆలూ చోలే విత్ పూరి, Vasuki Pasupuleti
ఆలూ చోలే విత్ పూరిby Vasuki Pasupuleti
  • తయారీకి సమయం

    3

    గంటలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

20

0

ఆలూ చోలే విత్ పూరి వంటకం

ఆలూ చోలే విత్ పూరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo chole with poori Recipe in Telugu )

  • ఆలూ అరకేజీ
  • 4 టమాటాలు
  • 4 ఉల్లిపాయలు
  • చోలే పావుకేజీ
  • అల్లంవెల్లులి పేస్ట్ 2 స్పూన్స్
  • కారం ఒక స్పూన్
  • పసుపు అర స్పూన్
  • ధనియాలపొడి ఒక స్పూన్
  • గరం మసాలా ఒక స్పూన్
  • కరివేపాకు కొత్తిమీర 4 రెమ్మలు
  • ఉప్పు సరిపడే
  • టమాటా జ్యూస్ ఒక కప్
  • నూనె బాగా వేపటానికి 5 పెద్ద స్పూన్స్
  • పూరికి అరకేజీ గోధుమపిండి కలిపి నాన పెట్టాలి
  • డీప్ ఫ్రైకి సరిపడే నూనె రెడి చేసుకోవాలి

ఆలూ చోలే విత్ పూరి | How to make Aloo chole with poori Recipe in Telugu

  1. కావలసిన పదార్ధాలు అరకేజీ ఆలూ చోలే పావుకేజీ పసుపు ఉప్పు కారం గరం మసాలా 4 ఉల్లిపాయలు రెడి చేసుకోవాలి
  2. తరువాత ఉదకపెట్టిన చోలే టమాటా జ్యూస్ అల్లంవెల్లులిపేస్ట్ మరల 2 ఉల్లిపాయలు 2 టమాటాలు కోసి రెడి చేసుకోవాలి ప్లస్ ఉడకపెట్టిన చోలే
  3. తరువాత గిన్నెలో పొపు పెట్టి అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి అల్లంవెల్లులి పేస్ట్ టమాటా జ్యూస్ బాగా కలపాలి వేపాలి
  4. తరువాత అందులో ఉడకపెట్టిన చోలే వేసి బాగా కలపాలి వేగానివ్వాలి
  5. తరువాత అందులో పసుపు కారం గరం మసాలా ధనియాలపొడి ఉప్పు వేసి బాగా కలపాలి
  6. ఇలాగ కలపాలి
  7. అందులో కొంచెంసేపు వేపి ఆలూ వేసి వేగానివ్వాలి
  8. బాగా గుజ్జుగా వచ్చేవరకు వేపాలి
  9. గ్రేవీ దగ్గిరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేయాలి
  10. రెడి ఆలూచోలే
  11. డీప్ ఫ్రై చేసిన పూరి రెడి

నా చిట్కా:

పూరి పిండిలో కలిపేటప్పుడు కొంచం పాలు పోసి కలిపితే పూరి చాలా రుచిగా ఉంటుంది

Reviews for Aloo chole with poori Recipe in Telugu (0)