హోమ్ / వంటకాలు / కీరై బోండా .

Photo of Amaranthus leaves fritters  by Pasumarthi Poojitha at BetterButter
336
5
0.0(0)
0

కీరై బోండా .

Dec-11-2018
Pasumarthi Poojitha
8 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కీరై బోండా . రెసిపీ గురించి

అమూర్ధన్ లీవ్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది పిల్లలకి ఆకుకూరలు తినకపోతే ఇలా చేసి పెట్టండి చాలా బాగుంది టేస్ట్.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. తోటకూర 1 కట్ట
  2. ఉల్లిపాయ 1 సన్నగా తరిగినవి
  3. పచ్చి మిర్చి చొప్పుడ్ 1 టేబుల్ స్పూన్
  4. శనగ పిండి 2 స్మాల్ కప్స్
  5. సాల్ట్ రుచికి సరిపడా
  6. కారం 1 టేబుల్ స్పూన్
  7. సోడా ఉప్పు చిటికెడు
  8. ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
  9. వాటర్ కొద్దిగా
  10. అల్లం తరిగినవి 1 టేబుల్ స్పూన్

సూచనలు

  1. ముందుగా అమూర్ధన్ లీవ్స్ సుబ్రన్గా కడిగి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకుని ఉన్న అమర్థన్ లీవ్స్,శనగ పిండి ,సాల్ట్,కారం,మిర్చి,సోడా ఉప్పు,బియ్యం పిండి వాటర్ పోసుకొని మొత్తం చక్కగా కలిసే వరకు కలుపుకోవాలి.
  3. ఇలా కస్టన్సీ లో కలుపుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడై పెట్టి ఆయిల్ వేసి వేడి ఆయ్యాక కలిపి పెట్టుకొని ఉన్న మిశ్రమాన్ని చిన్న ముద్దాలగా అందులో వేసుకోవాలి పుణుగులు లాగా రౌండ్ షేప్ లో వేసుకోవాలి.
  5. 7,8 మినిట్స్ వేగించి గోల్డ్రన్ కలర్ లో కి వచ్చాక తీసేస్తే సరిపోతుంది హాట్ హాట్ గా తింటే చాలా బాగుణయే అన్నాటు మర్చిపోయాను టమాటో సాస్ తో తింటే చాలా బాగున్నాయి....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర