హోమ్ / వంటకాలు / వెజ్ ఫింగర్స్

Photo of Veg fingers by Sudha Sai at BetterButter
1016
1
0.0(0)
0

వెజ్ ఫింగర్స్

Dec-11-2018
Sudha Sai
60 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ ఫింగర్స్ రెసిపీ గురించి

పిల్లలకి బాగా ఇష్టమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. ఉడికించిన దుంపలు కోరు 2 కప్స్
  2. స్వీట్ కార్న్ క్రషేడ్. 1/2కప్
  3. పచ్చి బటాని క్రషడ్ 1/2 కప్
  4. కేరెట్ తురుము 1/2 కప్
  5. పెప్పర్ 1/2టేబుల్ స్పూన్
  6. సాల్ట్
  7. కారం
  8. జీలకర్ర
  9. మైదా 2 స్పూన్స్
  10. కార్న్ ఫ్లోర్ 2 స్పూన్స్
  11. బ్రెడ్ క్రంబ్స్ 1 కప్

సూచనలు

  1. దుంపలని ముందుగా ఉడికించి ఉంచుకోవాలి.
  2. ఒక బౌల్ లో ఉడికించిన దుంపలు కోరుకుని అందులో క్యారెట్ బటాని స్వీట్ కార్న్ తురుము, పెప్పర్,సాల్ట్,కారం,జీరా,వేసి బాగా కలిపి 1/2గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
  3. ఈ లోపు చిన్న బౌల్ లో మైదా కార్న్ ఫ్లోర్ పేస్ట్ రెడి చెస్కోవాలి.
  4. 1/2 గంట ఐయ్యాక ఫింగర్స్ చెస్కోవాలి.వాటిని మైదా పేస్ట్ లో డిప్ చేస్కుని బ్రెడ్ క్రంబ్స్ లో డిప్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్ లో 1/4 గంట సేపు పెట్టుకోవాలి.
  5. నూనె ని డీప్ ఫ్రై కి రెడి చెయ్యాలి.
  6. కాగే నూనె లో ఫ్రిడ్జ్ లోంచి ఫింగర్స్ తీసుకుని వేయించుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర