హోమ్ / వంటకాలు / పన్నీర్ స్క్వేర్స్

Photo of Paneer squares by Sudha Sai at BetterButter
523
4
0.0(0)
0

పన్నీర్ స్క్వేర్స్

Dec-11-2018
Sudha Sai
30 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీర్ స్క్వేర్స్ రెసిపీ గురించి

పన్నీర్ ఐటమ్ ఇది.పిల్లలకి బాగా నచుతుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పన్నీర్ 150 గ్రాములు
  2. కేరేట్ చిన్న ముక్కలు 1/2కప్
  3. క్యాప్సికం చిన్న ముక్కల1/2 కప్
  4. కేబిజి చిన్న ముక్కలు1/2,కప్
  5. ఉడికించిన ఆలూ 1 పెద్దది
  6. ఆమ్చుర్ పొడి 1 స్పూన్
  7. చాట్ మసాల 1 స్పూన్
  8. కారం 1 స్పూన్
  9. ఉప్పు
  10. బ్రెడ్ క్రుంబ్స్ 1 కప్
  11. మైదా 2 స్పూన్స్

సూచనలు

  1. కూరలను చిన్న ముక్కలుకోసి 1 నిమిషం పాటు పాన్ లో లైట్ గా ఆయిల్ వేసి వేయించాలి.
  2. పన్నీర్ ని కోరుకోవాలి ఒక బౌల్ లోకి.అందులో ఉడికించిన దుంప ని మెదిపి, కూరలను ,మసాలా లను.,ఉప్పు కారం వేసి బాగా కలిపి స్క్వేర్ లను చెస్కోవాలి.
  3. మైదా ని బౌల్ లో వాటర్ పోసి బజ్జి పిండి లా కలుపుకుని సాల్ట్ వేసి ఉంచాలి.
  4. పన్నీర్ స్క్వేర్ లను ఈ మైదా మిశ్రమం లి ముంచి బ్రెడ్ క్రుంబ్స్ లో ముంచి ఒక ప్లేట్ లో పెట్టుకుని ఫ్రిడ్జ్ లో 1/2గంట సేపు ఉంచాలి.
  5. వీటిని తీసుకుని నూనె లో వేయుచుకోవాలి.లేదంటే షాలౌ ఫ్రై కూడా చేసుకోవచ్చు .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర