హోమ్ / వంటకాలు / గోధుమనూక తో స్నాక్స్.

Photo of Snaks with suji by Shobha.. Vrudhulla at BetterButter
958
1
0.0(0)
1

గోధుమనూక తో స్నాక్స్.

Dec-11-2018
Shobha.. Vrudhulla
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమనూక తో స్నాక్స్. రెసిపీ గురించి

యిది సింపుల్ రెసిపీ కానీ చాలా రుచిగా మరియు cryspy గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • మహారాష్ట్ర
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమనుక 1 కప్పు
  2. ఉప్పు తగినంత
  3. వాముఅరా చెంచా
  4. మెంతి ఆకు ఊడి ఎండు ది 1 చంచ
  5. నూక లో వేయటానికి నూనె 3 చంచాలు
  6. డీప్ ఫ్రై కి పావు కేజీ నూనె

సూచనలు

  1. చిన్న గోదుమా నూక తీసుకోవాలి. నూక దొడ్డుగాఉంటే దాని గ్రైండర్లో వేసి ఒక్కసారి తిప్పితే సన్నగా అయిపోతుంది
  2. దీనిలో ఉప్పు వాము ఎండు మెంతి ఆకు పొడి నూనె 3 చంచాలు వేసి బాగా కలపాలి
  3. తరువాత తగినన్ని నీళ్లు పోస్తూ బాగా మెత్తగా కలిపి 10 నిమిషాల వరకు పక్కన ఉంచుకోవాలి
  4. 10 నిమిషాలు అయ్యాక మరో చంచాడు నూనె వేసి బాగా మర్దన చేసి మెత్తగా అయ్యాక దాన్ని 2 ఉండలుగా చేసుకోవాలి
  5. ఒక ఉండ ని తీసి రొట్టెలాగా వత్తి కట్ చేయాలి 1 ఇంచ్ పొడుగు ఉండేలా.అలా 2 ఉండలు వత్తి అలానే తయారు చేసి పక్కన పెట్టుకోవాలి
  6. ఇప్పుడు ఒక ఫోర్క్ తీసుకొని వత్తి కట్ చేసిన ముక్కని తీసి ఫోర్క్ వెనుక భాగములో పెట్టి గట్టిగా నొక్కితే ఒక షేప్ వస్తుంది
  7. దాన్ని అలా తిప్పి ఫోర్క్ నుంచి తీసేయవలెను..అన్ని ముక్కలు అలానే చేసి పెట్టాలి
  8. నూనె స్టవ్ మీద పెట్టి ముకుడుతో వేడెక్కాక యి ముక్కల్ని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించవలెను
  9. అన్ని వేయించి తీసేక చల్లారేక టైట్ గా ఉన్న డబ్బాలో పెట్టి మూత పెట్టుకొని 20 రోజుల వరకు నిలువ ఉంచుకోవచ్చు .
  10. అంతే ఏంతో రుచికరమయిన గోధుమ నూక తో స్నాక్స్ తయారు..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర