హోమ్ / వంటకాలు / వీట్ ఫ్లోర్ మాత్రి

Photo of Wheat flour mathri by Swetha Vijayagiri at BetterButter
748
1
0.0(0)
0

వీట్ ఫ్లోర్ మాత్రి

Dec-12-2018
Swetha Vijayagiri
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వీట్ ఫ్లోర్ మాత్రి రెసిపీ గురించి

ఇది గుజరాతి వంటకం అక్కడ వాళ్ళు ఎక్కువ గా స్నాక్స్ లా చేసుకుంటారు తక్కువ పదార్థాలతో చాలా తేలికగా చేసుకోవచ్చు క్రిస్పీ గా చాలా బాగుంటాయి

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • గుజరాత్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ పిండి: 1 కప్
  2. రవ్వ: 2 స్పూన్స్
  3. నెయ్యి: 3 స్పూన్స్
  4. వాము: 2 స్పూన్స్
  5. జీలకర్ర పొడి: 1/2 స్పూన్
  6. మిరియాలు పొడి: 1/2 స్పూన్
  7. ఉప్పు: సరిపడా
  8. ఆయిల్: డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమ పిండి,రవ్వ,ఉప్పు,మిరియాలు పొడి,జీలకర్ర,నెయ్యి వేసి అన్ని కలుపుకోవాలి కొద్దీ కొద్దిగా నీళ్లు వేస్తూ చపాతీ పిండి ల కలుపుకోవాలి
  2. ఒక 5 నిమిషాలు పిండి ని పక్కన పెట్టుకోవాలి
  3. ఇప్పుడు ఒకసారి పిండి ని బాగా ఒత్తుకొని చిన్న పూరి లా చేసుకోవాలి
  4. ఇప్పుడు ఫోర్క్ తో అక్కడక్కడ ప్రెస్ చెయ్యాలి
  5. డీప్ఫ్రై కి ఆయిల్ హీట్ చేసి గోల్డ్ కలర్ లో వేయించుకోవాలి
  6. క్రిస్పీ నమకీన్ మాత్రి రెడి ఈవెనింగ్ హాట్ టీ తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర