హోమ్ / వంటకాలు / క్రిస్పీ ఫ్రైడ్ ఫ్లవర్స్

Photo of Crispy fried flowers by Swetha Vijayagiri at BetterButter
89
3
0(0)
0

క్రిస్పీ ఫ్రైడ్ ఫ్లవర్స్

Dec-12-2018
Swetha Vijayagiri
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

క్రిస్పీ ఫ్రైడ్ ఫ్లవర్స్ రెసిపీ గురించి

ఇది గోధుమ పిండి తో చేసుకునే తేలికైన వంటకం చాల తేలికగా అప్పటికి అప్పుడు చేసుకొవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమ పిండి: 1కప్
  2. మైదా: 1/4 కప్
  3. వాము: 2 స్పూన్స్
  4. కారం: 1 స్పూన్
  5. ఉప్పు; సరిపడా
  6. మిరియాలు పొడి: 1/4 స్పూన్
  7. జీలకర్ర పొడి: 1/2 స్పూన్
  8. వెన్న: 1 స్పూన్
  9. ఆయిల్:డీప్ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ లో గోధుమ పిండి,మైదా,కారం,ఉప్పు,వాము,జీలకర్ర, కరిగించిన వెన్న వేసి బాగా కలిపి సరిపడా నీళ్లు వేస్తూ చపాతీ పిండిలా కలుపుకోవాలి
  2. ఒక 10 నిమిషాలు తర్వాత పిండి ని బాగా ఒత్తుకొని ఉండలు చేసుకోవాలి
  3. ఇప్పుడు చపాతీ లా చేసుకొని చివరలు కట్ చేసి స్క్వేర్ షేప్ లో కట్ చెయ్యాలి
  4. అన్ని అయ్యాక ఒక్కో చపాతీ ని నాలుగు ముక్కలుగా కట్ చెయ్యాలి
  5. ఇప్పుడు ఒక్కో ముక్కని ఇలా చివరలు మలుచుకొని దానికి వ్యతిరేకంగా ఉన్న చివరలు కలుపుకోవాలి
  6. ఇలా అన్ని అయిన తర్వాత ఆయిల్ లో డీప్ఫ్రై చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర