హోమ్ / వంటకాలు / Wheat flour appaalu

Photo of Wheat flour appaalu  by Kavitha Perumareddy at BetterButter
707
7
0.0(1)
0

Wheat flour appaalu

Dec-12-2018
Kavitha Perumareddy
15 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. గోధుమపిండి 250 గ్రామ్స్
  2. బెల్లము తురుము 250 గ్రామ్స్
  3. నెయ్యి 50 గ్రామ్స్
  4. అరటిపండు 1
  5. సోడాపోడి పావుస్పూన్
  6. నూనె డీప్ ప్రై కు సరిపడా
  7. యాలకుల పొడి స్పున్
  8. పాలు ఒక కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకొని గోధుమపిండి, బెల్లము తురుము,నెయ్యి, అరటిపండు గుజ్జు,యాలకులపొడి, సోడాపోడి,పాలు అన్నివేసి బాగా కలుపుకోవాలి.గట్టిగా ఉంటే కొద్దిగా నీరువేసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. బజ్జిలు పిండిలా ఉండాలి.
  2. ఒక అరగంట మూతపెట్టి పక్కనపెట్టుకోవాలి.
  3. తరువాత పోయిమీద బాండిపెట్టి, డీప్ ప్రై కు సరిపడా నూనె వేసి కాగనివ్వాలి .కాగినతరువత పిండిని గరిటతో నూనెలో వేసుకోవాలి ....
  4. గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయుచుకోవాలి.
  5. తరువాత పేపర్ న్యాప్కిన్ లో వేసుకుంటే ఎక్కువ ఉన్న నూనె పీల్చుకుంటాయి.
  6. తరువాత వేరే ప్లేట్ లో తీసుకోవాలి...

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Shobha.. Vrudhulla
Dec-14-2018
Shobha.. Vrudhulla   Dec-14-2018

Bagunnayandi

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర