హోమ్ / వంటకాలు / ఉల్లి క్యారెట్ వడలు

Photo of Onion carrot vada by Sree Sadhu at BetterButter
441
3
0.0(0)
0

ఉల్లి క్యారెట్ వడలు

Dec-12-2018
Sree Sadhu
369 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి క్యారెట్ వడలు రెసిపీ గురించి

ఇది ఎంతో క్రిస్పీ గ చాలా రుచిగా ఉంటుంది దీనిని అల్లం పచ్చడి మరియు పల్లి చట్నీ తో తింటే ఎక్కువ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది
  2. క్యారెట్ తురుము 1/4 కప్
  3. పర్చిమిర్చి 2
  4. అల్లం తురుము 1/2 చెంచా
  5. మినపప్పు 2 కప్పులు
  6. ఉప్పు తగినంత
  7. కారం 1 చెంచా
  8. జీలకర్ర 1/2 చెంచా
  9. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినపప్పుని నీళ్లలో 6 గంటలు నానబెట్టుకోవాలి
  2. దానిలో నీళ్లని వార్చేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి
  3. అందులో తురిమిన క్యారెట్ మరియు తరిగిన ఉల్లి, పచ్చిమిర్చి ,అల్లం వేసుకోవాలి
  4. అందులో తగినంత ఉప్పు ,కారం, జీలకర్ర వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  6. ఇప్పుడు చేతికి నీళ్లు రాసుకుని పిండి తీసుకుని దాని మధ్యలో హోల్ చేసుకుని వేడి నూనె లో వేసి ఎర్రగా వేయించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర