హోమ్ / వంటకాలు / French fries cutlet

Photo of French fries cutlet by Kavitha Perumareddy at BetterButter
650
6
0.0(1)
0

French fries cutlet

Dec-12-2018
Kavitha Perumareddy
25 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ప్రెంచ్ ఫ్రైస్ కట్ బంగాళాదుంపలు 1 పెద్ద కప్పు
  2. పైన కోటింగ్ కు కావలిసిన పదార్దాలు
  3. మైదా పిండి 4 స్పూన్స్
  4. కార్న్ ప్లోర్ 2 స్పూన్స్
  5. కారం సగం స్పున్
  6. ఉప్పు తగినంత
  7. ధనియపొడి స్పున్
  8. జీలకర్ర పొడి సగం స్పున్
  9. చాట్ మసాలా సగం స్పున్
  10. పచ్చిమిర్చి తరుగు స్పున్
  11. కొత్తిమీర తరుగు 3 స్పూన్స్
  12. నూనె డీప్ ప్రై కు సరిపడా
  13. టమాటా సాస్ చిన్న కప్

సూచనలు

  1. ముందుగా కొన్ని ప్రెంచ్ ప్రెస్ వేయించి పెట్టుకోవాలి .
  2. మిగతవాటిని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .పచ్చివే వేయించకూడదు.
  3. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా, కార్న్ ప్లోర్ ,మిగతా స్పైసీస్ ,పచ్చిమిర్చి, కొత్తిమీర అన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి.బజ్జిలు పిండి కన్నా కొద్దిగా గట్టిగా ఉండాలి.
  4. ఇప్పుడు ముందుగా వేయించిన ప్రెంచ్ ప్రైస్ నాలుగు తీసుకొని అన్ని ఒకటిగా పట్టుకొని ఒకేసారి పిండిలో ముంచుకొని తీసి కట్ చేసుకున్న ముక్కలలో వేసి దొర్లించాలి. అన్నివైపులా ముక్కలు అంటుకునేలా చూడాలి.
  5. ఇలా అన్నీ చేసుకోవాలి.
  6. తరువాత డీప్ ప్రై చేసుకోవాలి .
  7. అన్నివైపులా నిదానంగా తిప్పుతూ గోల్డ్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి .పేపర్ నాప్కిన్ లో వేసుకోవాలి.
  8. తరువాత వేరే ప్లేట్ లో వేసుకొని కొత్తిమీర ,టమాటా సాస్ లతో అలంకరించుకోవాలి .

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Gadige Maheswari
Dec-12-2018
Gadige Maheswari   Dec-12-2018

సూపర్ అండి!!!!

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర