హోమ్ / వంటకాలు / గోబీ మంచురియా

Photo of Gobi manchuria by Vandana Paturi at BetterButter
109
3
0.0(0)
0

గోబీ మంచురియా

Dec-12-2018
Vandana Paturi
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ మంచురియా రెసిపీ గురించి

బయటనుంచి తెచ్చుకున్న దానికన్నా మన ఇంట్లోనే తయారు చేసుకోవడం ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • మీడియం/మధ్యస్థ
 • కిట్టి పార్టీలు
 • చైనీస్
 • వేయించేవి
 • చిరు తిండి
 • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

 1. క్యాలీఫ్లవర్ 1
 2. కన్ ఫ్లోర్ 5 స్పూన్స్
 3. మైదా 4 స్పూన్స్
 4. ఉల్లిపాయలు 1
 5. వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
 6. ఉల్లిపాయ కడలు 4 స్పూన్స్
 7. కొత్తిమీర కొంచం
 8. టమోటా సాస్ 3 స్పూన్స్
 9. సొయా సాస్ 2 స్పాన్స్
 10. రేడ్ చిల్లి సాస్ 3 స్పూన్స్
 11. ఫుడ్ కలర్ ( అప్షనల్ )
 12. ఉప్పు తగినంత
 13. నూనె డీఫ్ ఫ్రై కి సరిపడా

సూచనలు

 1. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కలు ను కొంచం ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి ,
 2. ఒక బోల్ లో కోన్ ఫ్లోర్ మైదా ఉప్పు ఫుడ్ కలర్ వేసి నీళ్లు పోసి జరుగా కలిపి క్యాలీఫ్లవర్ వేసి కలుపుకొని పెట్టుకోవాలి ,
 3. స్టవ్ పై పాన్ పెట్టి నూనె పోసి స్లో ఫ్లేమ్ లో క్యాలీఫ్లవర్ ని వేయించాలి ,
 4. చల్లారేక మరోసారి ఫ్రై చేసి పెట్టుకోవాలి ,
 5. ఇప్పుడు మరొక పాన్ పెట్టి 3 స్పూన్స్ నూనె వేసి వెళుల్లి ఉల్లిపాయ మిర్చి ముక్కలు వేసి దోరగా వేయించాలి ,
 6. తరువాత టొమోటో సాస్ సొయా సాస్ చిల్లి సాస్ ఉప్పు కొత్తిమీర ఉల్లికడలు వేసి కలపాలి ,
 7. 2 నిమిషాలు తరువాత కొన్ని నీళ్లు పోసి కొంఫ్లోర్ నీళ్లు కలిపి 2 స్పూన్స్ వేసి ఉడికించాలి నీళ్లు తగ్గి అంత దగ్గరపడ్డాక క్యాలీఫ్లవర్ వేసి కలిపి 2 నిమిషాలు తరువాత దించేయాలి ,

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర