హోమ్ / వంటకాలు / Pumpkin fritters

Photo of Pumpkin fritters by Suma Latha at BetterButter
608
4
0.0(1)
0

Pumpkin fritters

Dec-12-2018
Suma Latha
59 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి

కావలసినవి సర్వింగ: 4

  1. గుమ్మడికాయ - చాలా చిన్నది
  2. మిన పప్పు - 1 పెద్ద గ్లాస్
  3. పచ్చిమిర్చి - 8
  4. కారం - 2 స్పూన్లు
  5. ఇంగువ - 1/2 స్పూను
  6. ఉప్పు - తగినంత
  7. నూనె - డీప్ ఫ్రై కి తగినంత
  8. నీళ్ళు - పిండి రుబ్బుకోవటానికి సరిపడా

సూచనలు

  1. ఈ రోజు వడియాలు పెటుకోవాల్లంటే (వేయించు కోవాలంటే ) ముందు రోజే .. ఇలా చేయాలి
  2. గుమ్మడికాయ నీ కడిగి తడి లేకుండా తుడిచి పగల కొట్టి రెండు ముక్కలుగా చేయాలి
  3. ఇప్పుడు రెండు ముక్కలకి వున్న తొక్క తీసి చిన్న ముక్కలు తరగాలి
  4. ఆ ముక్కలని ఓ గుడ్డ లో గట్టిగా కట్టి ఏదైనా బరువు పేటలి...నేను చిన్న రోల్లు పెట్టాను
  5. అప్పుడు నీరు అంతా బాగా బయటకి వస్తుంది
  6. ఇప్పుడు మినప్పప్పు 6 గంటల ముందు నీళ్ళు పోసి నాన పెట్టుకోవాలి
  7. 6 గంటల తరువాత నీళ్ళని వడగట్టి గారెల ముద్దలా రుబ్బు కోవాలి నీళ్ళు పోస్తూ
  8. పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి
  9. ఆ పిండి ముద్దలో పచ్చి మిర్చిముద్ద , ఉప్పు ,ఇంగువ వేసి కలపాలి
  10. ముందు రోజు గుడ్డలో కట్టిన ఆ ముక్కలని చేతితో గట్టిగా ఇంకో సారి పిండాలి
  11. ఈ ముక్కలని ఆ పిండి లో వేసి కలపాలి
  12. ఇప్పుడు స్టౌ వెలిగించి పాన్ పెట్టీ నూనె పోసి వేడయ్యాక
  13. ఈ పిండి ముద్ద అంతటినీ గుండ్రంగా చేసి వడలా గా వేసి అన్నీ వేయించుకోవటమే
  14. నూనె లేకుండా జాగర్త ప్లేటు లో కి తీసి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి తినటమే
  15. అంతే గుమ్మడికాయ వడియాలు లేదా (గారెలు) రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
SAILAJA RUDRARAJU
Dec-13-2018
SAILAJA RUDRARAJU   Dec-13-2018

:thumbsup::ok_hand:

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర