హోమ్ / వంటకాలు / గుంత పొంగనాలు క్యారెట్ తో

Photo of Carrot gunta ponganaalu by Anitha Rani at BetterButter
868
3
0.0(0)
0

గుంత పొంగనాలు క్యారెట్ తో

Dec-12-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుంత పొంగనాలు క్యారెట్ తో రెసిపీ గురించి

అందరమూ ఎంతో ఇష్టపడే పొంగణాలు.క్యారెట్ తినని పిల్లలకు ఇలా చేస్తే తెలియకనే తినేస్తారు.దోస పిండి తో చేసుకొనే రుచికరమైన సులభమైన సాయంత్ర సమయములో తినే పొంగణాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. దోస పిండి 1కప్
  2. ఉల్లిపాయ ముక్కలు...1
  3. పచ్చి మిర్చి ముక్కలు 4
  4. అల్లము తురుము 1/2స్పూన్
  5. కారెట్ తురుము 1కప్
  6. కొత్తిమీర కరివేపాకు కొద్దిగా
  7. ఉప్పు1/2స్పూన్
  8. షోడా పొడి చిటికెడు
  9. నూనె సరిపడా

సూచనలు

  1. ఒక గిన్నెలో నూనె మినహా మిగిలిన అన్ని పదార్థము లు కలుపుకోవాలి.
  2. స్టవ్ పైన గుంత పొంగనాల్ పెనము పెట్టి వేడి చేసి అందులో నూనె వెయ్యాలి.నూనె వేసిన తరువాత పిండిని అన్ని గుంత లలోకి వెయ్యాలి.
  3. మూటపెట్టి 2ని తరువాత త్రిప్పు కోవాలి.
  4. కాలిన తరువాత తీసి పెట్టుకొని,మరల వేసుకోవాలి.
  5. వేడిగా ఎర్రకారము,పల్లి చుటనీ తో తింటే రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర