Photo of Ariselu  by Ravikumari Ardhani at BetterButter
1021
4
0.0(1)
0

Ariselu

Dec-12-2018
Ravikumari Ardhani
1810 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. బియ్యం 1 1/2 కిలో
  2. బెల్లం 1 కిలో
  3. నూనె 1 కిలో

సూచనలు

  1. 36 గంటలు ముందు బియ్యాన్ని నానబెట్టు కోవాలి . నానిన బియ్యాన్ని నీడలో ఆరబెట్టుకుని పిండి పట్టించుకోవాలి.
  2. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని బెల్లం , కొద్దిగా నీళ్ళు పోసుకుని తీగ పాకం పెట్టుకోవాలి
  3. అందులో పిండి వేసి బాగా కలిపి దించేయాలి.
  4. తరువాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని సరిపడా నూనె పోసుకుని బాగా కాగాక పాకం లో కలిపిన పిండి చిన్న చిన్న ఉండలు గా చేసుకుని కవరు మీద ఒత్తుకుని నూనెలో వేసుకోవాలి
  5. రెండు వైపులా వేగేలా తిప్పుతూ వేయించాలి
  6. అరిసెలు రెడీ

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ramyagowri Danduprolu
Dec-15-2018
Ramyagowri Danduprolu   Dec-15-2018

Nenu try Chesa Chala Baga vachai thanks for sharing

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర