హోమ్ / వంటకాలు / గోబీ కోఫ్తా గ్రేవీ

Photo of Gobi kofta gravy by రమ్య వూటుకూరి at BetterButter
535
2
0.0(0)
0

గోబీ కోఫ్తా గ్రేవీ

Dec-12-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ కోఫ్తా గ్రేవీ రెసిపీ గురించి

చాలా టేస్టీ కర్రీ. చపాతీ పుల్కా లోకి బాగుంటుంది. ఎప్పుడైనా వరైటీగా తినాలి అనిపించినపుడు ఈడీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. గోబీ పెద్దది 1
  2. మైదా 3 స్పూన్స్
  3. కార్న్ ఫ్లోర్ 3 స్పూన్స్
  4. చనగపిండి 2 స్పూన్స్
  5. ఉప్పు తగినంత
  6. కారం2 స్పూన్స్
  7. గరం మసాలా 1 స్పూన్స్
  8. అల్లంవెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్
  9. దానియా పొడి 2 స్పూన్స్
  10. ఉల్లిపాయలు 4
  11. టొమోటో లు 6
  12. జీలకర్ర 1 స్పూన్
  13. పెరుగు 2 స్పూన్స్
  14. డీప్ ఫ్రై కి సరిపడా
  15. పసుపు1/2 స్పూన్

సూచనలు

  1. గోబీ చిన్న ముక్కలు చేసుకొని వేడి నీటిలో వెస్కొని శుభ్రం చేసుకోవాలి
  2. తర్వాత బాగా కడిగి నీళ్లు తీసేయాలి
  3. ఒక బౌల్ లో గోబీ ముక్కలు కార్న్ ఫ్లోర్ చనగపిండి మైదా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత ఉప్పు కారం దానియా పొడి వెస్కొని బాగా కలుపుకోవాలి
  4. కొంచం నీళ్లు పోసుకొని గట్టిగా కలుపుకోవాలి
  5. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసి గోబీ కోఫ్తా రెడి చేసుకోవాలి
  6. ఒక పాన్ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి
  7. వేగాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బాగా వేయించాలి
  8. తర్వాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి
  9. తర్వాత ఉప్పు కారం గరంమసాలా దానియపొడి టొమోటో ఫ్యూరీ వేసి బాగా ఉడికించాలి
  10. అవసరమైతే కొంచం నీళ్లు పోసుకోవాలి
  11. ఆయిల్ తేలే సమయం లో పసుపు కోఫ్తాలు వేసి కలపాలి
  12. తర్వాత పెరుగు కలిపి 1 మినిట్ ఉడికించి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర