కారపు కాజాలు | hot kaja Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  12th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of hot  kaja by రమ్య వూటుకూరి at BetterButter
కారపు కాజాలుby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    30

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

కారపు కాజాలు వంటకం

కారపు కాజాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make hot kaja Recipe in Telugu )

  • మైదా 1/2 కేజీ
  • ఉప్పు తగినంత
  • కారం 2 స్పూన్స్
  • నువ్వులు 4 స్పూన్స్
  • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా

కారపు కాజాలు | How to make hot kaja Recipe in Telugu

  1. మైదాలో ఉప్పు కారం నువ్వులు 1 గరేటడు వేడి నూనె వేసి బాగా కలుపుకోవాలి
  2. నీళ్లు పోసుకొని గట్టముద్ద చేసుకోవాలి
  3. చిన్న ముద్ద తీసుకొని చపాతీ లా వత్తుకోవాలి
  4. చపాతీ ని ముక్కలుగా కట్ చేసుకొని వేడి నూనెలో వేసి క్రిస్పీ గా వేయించి తీసుకోవాలి
  5. మొత్తం పిండి అంతా ఎలా చేసుకోవాలి
  6. చల్లారాక డబ్బాలో భద్రపరచుకొంటే 15 రోజులు ఉంటాయి

Reviews for hot kaja Recipe in Telugu (0)