హోమ్ / వంటకాలు / Soy chunks tomato gravy

Photo of Soy chunks tomato gravy by Siva Sravanthi at BetterButter
383
7
0.0(1)
1

Soy chunks tomato gravy

Dec-12-2018
Siva Sravanthi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. మీల్ మేకర్ / సొయా 1/4 కప్
  2. టమాటో 4
  3. పచ్చిమిర్చి 2
  4. ఉల్లి పాయలు 2 పెద్దవి
  5. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2స్పూన్
  6. కారం 2స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. పసుపు చిటికెడు
  9. గరంమసాలా 1/2స్పూన్
  10. కొత్తిమీర కొద్దిగా
  11. నూనె 3స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక కడాయిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ , పచ్చిమిర్చి మగ్గనివ్వాలి .
  2. అల్లంవెల్లుల్లి,ఉప్పు,కారం వేయాలి
  3. మీల్ మేకర్ వేడి నీళ్ల లో వేసి నాన బెట్టాలి
  4. నానిన మీల్ మేకర్ బాగా నీళ్లు లేకుండా పిండి నూనె లో వేయించాలి
  5. టమోటో మిక్సీ పట్టి ఉల్లి మగ్గిన కూర లో వేయాలి
  6. కూర బాగా మగ్గనివ్వాలి
  7. కూర అంత దగ్గర కి వచ్చాక కొత్తిమీర వేసి దించేయాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Ramyagowri Danduprolu
Dec-15-2018
Ramyagowri Danduprolu   Dec-15-2018

నేను ట్ర్య్ చేస చాలా బాగా వచ్చింది... థాంక్స్ ఫోర్ షేరింగ్..

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర