హోమ్ / వంటకాలు / ఆలూ సమోసా

Photo of ALOO SAMOSA by రమ్య వూటుకూరి at BetterButter
671
3
0.0(0)
0

ఆలూ సమోసా

Dec-12-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ సమోసా రెసిపీ గురించి

టీ టైం స్నాక్ . అందరికీ నచ్చుతుంది

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 4

  1. ఉడికించిన ఆలూ 2 పెద్దవి
  2. పసుపు 1/4 స్పూన్
  3. ఆయిల్ 2 స్పూన్స్
  4. జీలకర్ర 1 స్పూన్
  5. ఉప్పు తగినంత
  6. వాము 1/4 స్పూన్
  7. డాల్డా 3 స్పూన్స్
  8. మైదా 1 కప్
  9. కారం 1 స్పూన్
  10. చాట్ మసాలా 1 స్పూన్
  11. ఆయిల్ డేర్ప ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మైదా లో కరిగించినఉంచిన డాల్డా ఉప్పు వాము వెస్కొని బాగా కలిపి నీళ్లు పోసుకొని ముద్దగా కలుపుకోవాలి
  2. ఆలూ మెత్తగ మెడిపి ఉంచుకోవాలి
  3. ఒక బాండీ లో 2 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేయించాలి
  4. తర్వాత ఉడికించిన ఆలూ ఉప్పు కారం పసుపు చాట్ మసాలా వేసి బాగా కలిపి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి
  5. .కలుపుకొన్న మైదా పిండి చిన్న చిన్న ముద్దాలుగా చేసుకొని చిన్న చపాతీ లు చేసుకోవాలి
  6. ఆ చపాతీ లను మధ్యకు కట్ చేసి తయారు చేసుకొన్న ఆలూ పెట్టి సమోసలు చేసుకోవాలి
  7. అన్ని సమోసాలు చేసుకొన్నాక డీఈఓ ఫ్రై చేసుకొని సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర