పెసర పుణుగులు | PESARA PUNUGULU Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  12th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of PESARA PUNUGULU by రమ్య వూటుకూరి at BetterButter
పెసర పుణుగులుby రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  4

  గంటలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

1

0

పెసర పుణుగులు వంటకం

పెసర పుణుగులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make PESARA PUNUGULU Recipe in Telugu )

 • జీలకర్ర
 • ఆయిల్ డీప్ ఫ్రై కి సరిపడా
 • అల్లం చిన్నముక్క
 • పచ్చిమిర్చి 3
 • ఉప్పు తగినంత
 • పెసలు 1 కప్

పెసర పుణుగులు | How to make PESARA PUNUGULU Recipe in Telugu

 1. పెసలు 4 గంటలు నానబెట్టుకోవాలి
 2. తర్వాత కడిగి ఉప్పు పచ్చి మిర్చి జీలకర్ర అల్లం వేసి గట్టిగా మెత్తని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి
 3. ఈ పిండిని చిన్న చిన్న పుణుగులుగా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి
 4. తీసి ఏదైనా చట్నీ తో సర్వ్ చేసుకోవాలి

Reviews for PESARA PUNUGULU Recipe in Telugu (0)