హోమ్ / వంటకాలు / కారపుగవ్వలు

Photo of HOTGAVVALU by రమ్య వూటుకూరి at BetterButter
178
2
0.0(0)
0

కారపుగవ్వలు

Dec-12-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కారపుగవ్వలు రెసిపీ గురించి

కారం ఇష్టపడేవాళ్లకు నచ్చే స్నాక్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. మైదా 1 కప్
  2. నెయ్యి 5 స్పూన్స్
  3. రవ్వ 2 స్పూన్స్
  4. ఉప్పు తగినంత
  5. కారం 1 స్పూన్
  6. గరంమసాలా 1/2 స్పూన్
  7. ఇంగువ చిటికెడు
  8. ఆయిల్ డీల్ ఫ్రై కి సరిపడా
  9. వాము 1/2 స్పూన్

సూచనలు

  1. మైదాలో ఉప్పు కారం వాము గరం మసాలా రవ్వ ఇంగువ వేసి బాగా కలుపుకోవాలి
  2. నెయ్యి కరిగించి కలుపుకోవాలి
  3. బాగా కలిపి నీళ్లు పోసుకొని ముద్దగా చేసుకోవాలి
  4. తర్వాత చిన్న చిన్న బాల్స్ ల చేసుకొని గువ్వల బల్ల పై గవ్వలు చేసుకోవాలి
  5. మొత్తం పిండి అంతా గవ్వలు చేసుకొని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి
  6. అంటే స్పైసి గవ్వలు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర