హోమ్ / వంటకాలు / సోయా కట్లెట్స్

Photo of Cutlets by ప్రశాంతి మారం at BetterButter
689
5
0.0(0)
0

సోయా కట్లెట్స్

Dec-12-2018
ప్రశాంతి మారం
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోయా కట్లెట్స్ రెసిపీ గురించి

Evening time lo snacks laa teeskovachu...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోయా మీల్ మేకర్ - 200 గ్రామ్స్
  2. స్వీట్ పొటాటో - 1 పెద్దది
  3. పచ్చి మిర్చి - 6
  4. ఉప్పు- అర స్పూన్
  5. మిరియాల పొడి - పావు స్పూన్
  6. చాట్ మసాలా -అర స్పూన్
  7. నిమ్మరసం - అర స్పూన్
  8. కొత్తిమీర - ఒక కట్ట
  9. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
  10. కార్న్ ఫ్లోర్ - 2 స్పూన్స్
  11. మైదా - 2 స్పూన్స్
  12. బ్రెడ్ క్రమ్స్ - అర కప్పు

సూచనలు

  1. మరుగుతున్న నీటిలో మీల్ మేకర్లు వేసి మెత్తబడ్డాక నీరు వంపేసి చిమిది పెట్టుకోవాలి.
  2. స్వీట్ పొటాటో ని ఉడికించి పొట్టు తీసి మెదిపి పెట్టుకోవాలి.
  3. ఒక బౌల్ లో మీల్ మేకర్స్, స్వీట్ పొటాటో, మిర్చి ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి,చాట్ మసాలా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలపాలి.
  4. పిండి కొంచెం కొంచెం తీసుకొని హార్ట్ షేప్ లో రెడి చేసుకోవాలి.
  5. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో మైదా, కార్న్ ఫ్లోర్,ఉప్పు,మిరియాల పొడి కొంచెం నీళ్లు వేసి జారుడుగా పిండి కలుపుకోవాలి.
  6. ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్ వేసి పెట్టుకోవాలి
  7. డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగనివ్వాలి
  8. ఇప్పుడు హార్ట్ షేప్ లో చేసుకున్న వాటిని మైదా మిక్స్ లో డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ తో కోటింగ్ ఇవ్వాలి.
  9. ఇలా రెడీ అయిన వీటిని కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి...
  10. వీటిని మయోనైస్ మరియు టొమాటో సాస్ తో తింటే చాలా రుచి గా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర