BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలూ టిక్కీ

Photo of Aloo tikki by Sree Vaishnavi at BetterButter
164
3
0(0)
0

ఆలూ టిక్కీ

Dec-12-2018
Sree Vaishnavi
10 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ టిక్కీ రెసిపీ గురించి

ఇది ఈవెనింగ్ స్నాక్ గ చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • చిరు తిండి
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. ఆలుగడ్డ 3
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. నీళ్లు తగినంత
  5. గరం మసాలా 1 చెంచా
  6. ఛాట్ మసాలా 1 చెంచా
  7. కార్న్ ఫ్లోర్ 2 చెంచాలు
  8. నూనె 5 చెంచాలు
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. ముందుగా కుక్కర్ లో నీళ్లు, ఆలూ వేసి ఉడికించాలి
  2. దానికి తొక్కు తీసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు, కారం ,పసుపు ,గరం మసాలా, ఛాట్ మసాలా, కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి
  4. దానిని బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. దానిని టిక్కీ లాగా చేసుకోవాలి
  6. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ టిక్కీలు వేసి రెండు వైపులా ఎర్రగా వేయించి సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర