హోమ్ / వంటకాలు / హాట్ డైమండ్స్

Photo of Hot dimonds by ప్రశాంతి మారం at BetterButter
439
4
0.0(0)
0

హాట్ డైమండ్స్

Dec-12-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాట్ డైమండ్స్ రెసిపీ గురించి

Tea time lo thine snack

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా - 2 కప్స్
  2. కారం - అర స్పూన్
  3. ఉప్పు - పావు స్పూన్
  4. నెయ్యి - 1 స్పూన్
  5. ఎల్లో ఫుడ్ కలర్ - చిటికెడు
  6. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ఒక బౌల్ లో మైదా, ఉప్పు,కారం, నెయ్యి, ఫుడ్ కలర్ వేసి కలిపి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి 10 నిమిషాలు నాననివ్వాలి.
  2. ఇప్పుడు పిండి ని చిన్న ముద్ద తీసుకొని చపాతీ లా వత్తుకోవాలి.
  3. చపాతిని డైమెండ్స్ షేప్ లో కట్ చేసి కాగిన నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి
  4. అంతే హాట్ డైమండ్స్ తినడానికి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర