హోమ్ / వంటకాలు / ఉసిరి ఆవకాయ

Photo of Amla Pickle by Sree Sadhu at BetterButter
415
3
0.0(0)
0

ఉసిరి ఆవకాయ

Dec-12-2018
Sree Sadhu
120 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరి ఆవకాయ రెసిపీ గురించి

దీనిని వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉసిరికాయలు 1/2 కేజీ
  2. ఉప్పు 1/2 గ్లాస్
  3. కారం 1/2 గ్లాస్
  4. నూనె 3 కప్పులు
  5. మెంతులు 1/2 చెంచా
  6. ఇంగువ 1/2 చెంచా
  7. మెంతి ఆవ పొడి 4 చెంచాలు
  8. సిట్రిక్ ఆసిడ్ 1/2 చెంచా

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలిని కడిగి నూనె లో వేసి వేయించాలి
  2. దానిని బాగా ఎర్రగా వేయించాలి
  3. ఈలోపు ఒక గిన్నెలో తగినంత ఉప్పు ,కారం, మేథీ ఆవ పొడి వేసి బాగా కలుపుకోవాలి
  4. అందులో కొద్దిగా పొడి చేసిన సిట్రిక్ ఆసిడ్ వేసి బాగా కలుపుకోవాలి
  5. అందులో ఇప్పుడు వేయించిన ఉసిరికాయలు వేసి బాగా కలుపుకోవాలి
  6. ఇప్పుడు ఒక కడై లో నూనె వేసి అందులో మెంతులు ఇంగువ వేసి వేయించి పచ్చడిలో వేసుకుని 2 గంటలు ఉరనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర