హోమ్ / వంటకాలు / చిక్కుడికాయ పచ్చడి

Photo of CHIKUDIKAYA PICKLE by Prathyusha Mallikarjun at BetterButter
421
3
0.0(0)
0

చిక్కుడికాయ పచ్చడి

Dec-12-2018
Prathyusha Mallikarjun
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడికాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది ఒక పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. చిక్కుడుకాయ ముక్కలు 1 కప్పు
  2. టొమాటో ముక్కలు 2 కప్పులు
  3. ఉప్పు తగినంత
  4. కారం తగినంత
  5. తాలింపు దినుసులు
  6. మెంతిపిండి 1/2స్పూన్
  7. ఆవ పిండి 1/2స్పూన్
  8. నూనె 1 కప్పు

సూచనలు

  1. ఒక బాండీలో నూనె పోసి కాగాక చీకుడికాయ ముక్కలను వేసి వేయించుకోవాలి.
  2. అవి వేగాక పక్కన ఒక ప్లేట్ లో తీసుకోవాలి.
  3. అదే బాండీలో తాలింపు దినుసులు వేసి తర్వాత టమాటో ముక్కలు చిటికెడు ఉప్పు వేసి మగనివాలి.
  4. అది మగాక అందులో మెంతిపిండి, ఆవపిండి, ఉప్పు,కారం వేయాలి.
  5. మొత్తం కలుపుకొని కొంచం మగాక చిక్కుడు కాయ ముక్కలను వేయాలి
  6. వేసి కలుపుకొని మొత్తం కొంచం సేపు మగనివాలి.చిక్కుడు కాయ పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర