హోమ్ / వంటకాలు / గోబీ పకోడీ.

Photo of Cauliflower pakora  by దూసి గీత at BetterButter
520
3
0.0(0)
0

గోబీ పకోడీ.

Dec-12-2018
దూసి గీత
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోబీ పకోడీ. రెసిపీ గురించి

సాయంత్రం ఎక్కువగా చేసే చిరుతిండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. అవసరమైన పదార్థాలు:
  2. 1- కాలీఫ్లవర్ పువ్వులు : 1 కప్పు.
  3. 2- శనగపిండి : 1 కప్పు.
  4. 3- వరిపిండి : 1/2 కప్పు.
  5. 4- ఉప్పు : 1/2 చెంచా.
  6. 5- ఖారం- 1/4 చెంచా.
  7. 6- నూనె : డీప్ ఫ్రై కి సరిపడా.

సూచనలు

  1. కాలీఫ్లవర్ పువ్వులు విడదీసి శుభ్రం చేసి ఉంచాలి.
  2. శనగపిండి,వరిపిండి,ఉప్పు,ఖారం కలిపి బుజ్జీ పిండిలా కలుపుకోవాలి.
  3. పువ్వులు శనగపిండి మిశ్రమం లో ముంచి బజ్జీలు వేయించుకోవడమే..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర