హోమ్ / వంటకాలు / పన్నీరు ఆలు కార్న్ ఫ్లాక్స్ ఫ్రైటర్ టమోట సాల్సా

Photo of Paneer aloo cornflakes fritter by Divya Konduri at BetterButter
486
3
0.0(0)
0

పన్నీరు ఆలు కార్న్ ఫ్లాక్స్ ఫ్రైటర్ టమోట సాల్సా

Dec-12-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పన్నీరు ఆలు కార్న్ ఫ్లాక్స్ ఫ్రైటర్ టమోట సాల్సా రెసిపీ గురించి

పన్నీరు తో చచాలా రకాలు చేస్తాం..కార్న్ ఫ్లాక్స్ తో డిప్ చేసి ఫ్రై చేస్తే క్రంచీ గా లోపల సాఫ్ట్ గా ఉంటాయి.షమంట పై టమోటాని కాల్చి పచ్చడి చేస్తే సాల్సా

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 6

  1. 2ఉడికించిన ఆలు
  2. కేరట్ ముక్కలు అర కప్పు
  3. పన్నీరు 40గ్రాములు
  4. కొత్తిమీర అర కప్పు
  5. కేప్సికమ్ అర కప్పు తరుగు
  6. ఉప్పు అర స్పూను
  7. కారం అర స్పూను
  8. జీర పొడి అర స్పూను
  9. దనియాల పొడి అర స్పూను
  10. గరం మసాల అర స్పూను
  11. పసుపు చిటికెడు
  12. మైద పావు కప్పు
  13. కార్న్ఫ్లౌర్ 1/2కప్పు
  14. కార్న్ ఫ్లాక్స్ కప్పు పచ్చివి
  15. నూనె డీప్ ఫ్రై
  16. పచ్చడికి::2టమోట
  17. మిర్చి 3
  18. వెల్లుల్లి 4
  19. జీర అర స్పూను
  20. ఉప్పు పావు స్పూను
  21. పసుపు చిటికెడు

సూచనలు

  1. ఆలు ని పొట్టు తీసి మెత్తగా మెదిపి ఉంచాలి
  2. పన్నీరుని తురిమి
  3. ఈ తురుము ఆలు కేరట్ కాప్సికమ్ కొత్తిమీర ఉప్పు
  4. మిగిలినవి అన్నీ మెత్తగా కలిపి పెట్టాలి
  5. ఇందులో మైదా వేసి ముద్దలు చుట్టి ఉంచాలి.కార్న్ ఫ్లోర్ నీళ్ళు కలిపి ఉంచాలి
  6. ఒక్కో ముద్దని కట్లెట్ లా నొక్కి కార్న్ ఫ్లొర్ లో ముంచాలి
  7. కార్న్ ఫ్లాక్స్ లో అద్ది వేడి నూనె లో వేసి డీప్ ఫ్రై చేయాలి
  8. గొల్డ్ కలర్ రాగానే టిష్యుపేపర్ లోకి తీయాలి
  9. టమోటాని మంట పైన కాల్చాలి
  10. నల్లగా అయిన దానిని పైన తీసేసి పక్కన పెట్టి
  11. పచ్చిమిర్చిని కాల్చి .టమోట .జీర ఉప్పు.పసుపు.వెల్లుల్లి వేసి
  12. చట్నీ లా చేసి ఫ్రైటర్స్ తో సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర