హోమ్ / వంటకాలు / వెజ్ పకోడీలు.

Photo of Mix veg pakode . by దూసి గీత at BetterButter
108
2
0.0(0)
2

వెజ్ పకోడీలు.

Dec-12-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజ్ పకోడీలు. రెసిపీ గురించి

సంప్రదాయ పకోడీకి భిన్నంగా అన్ని కూర గాయలతో చేసే పకోడీలు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 4

  1. కేబేజీ తరుగు : 1 కప్పు.
  2. ఆలూ తరుగు : 1/4 కప్పు.
  3. కెరట్ తరుగు : 1/4 కప్పు.
  4. కేప్సికమ్ తరుగు : 1/4 కప్పు.
  5. ఉల్లి పాయ తరుగు : 1/4 కప్పు.
  6. పచ్చిమిర్చి : 2
  7. అల్లం : చిన్నముక్క.
  8. ఉప్పు : 1 చెంచా.
  9. కారం : 1/2 చెంచా.
  10. కరివేపాకు, కొత్తిమీర 1/4 కప్పు.
  11. నూనె : డీప్ ఫ్రై కి సరిపడా.

సూచనలు

  1. కూరగాయలన్నీ. సన్నగా , పొడవుగా తరిగి పెట్టుకోవాలి.
  2. శనగపిండి,వరిపిండి,ఉప్పు,కారం,కలపాలి
  3. శనగపిండి మిశ్రమం లో కూరగాయ ముక్కలు అన్నీ వెయ్యాలి.
  4. కొద్దిగా నీళ్ళు వేసి పకోడీ పిండిలా కలుపుకుని వేడి నూనె లో పకోడీలు వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర