హోమ్ / వంటకాలు / ఎగ్ కోఫ్తా

Photo of Egg koftha by Vasuki Pasupuleti at BetterButter
99
3
0.0(0)
0

ఎగ్ కోఫ్తా

Dec-12-2018
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
7 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • కఠినము
  • పిల్లలకు నచ్చే వంటలు
  • బ్రిటీష్
  • వేయించేవి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 7

  1. 250 గ్రామ్స్ చికెన్
  2. 7 ఎగ్స్
  3. 2 స్పూన్స్ కారం
  4. అర స్పూన్ పసుపు
  5. ఒక పెద్ద స్పూన్ గరం మసాలా
  6. ఉప్పు సరిపడే
  7. అల్లంవెల్లులి 3 స్పూన్స్
  8. ఊళ్లపాయలు 2 కప్స్
  9. 2 స్పూన్స్ శనగ పిండి
  10. 2 స్పూన్స్ మైదా
  11. కొత్తిమీర
  12. నూనె డీప్ ఫ్రైకి
  13. ఒక టీ గ్లాస్ నీళ్లు

సూచనలు

  1. చికెన్ ఉడకపెట్టిన గుడ్లు పసుపు కారం గరం మసాలా ఉప్పు అల్లంవెల్లులి ప్లస్ ఉల్లిపాయలు 2 పచ్చిమిర్చి రెడి చేయాలి
  2. తరువాత టమాటా జ్యూస్ అల్లంవెల్లులి ఉల్లిపాయలు మిర్చి పాస్ట్ కొంచం నూనె సిద్ధం చేసి చికెన్ మిక్ససికి వెయ్యాలి
  3. తరువాత చికెన్ లో గరం మసాలా ఉప్పు కారం మైదా శనగపిండి ధనియాలపొడి అన్ని వేసి కలపాలి ముద్దలు చేయాలి
  4. ఇలాగ రెడి చేయాలి ఇందులో అర చెక్క నిమ్మరసం కలపాలి
  5. బాండీల్లో నూనె పోసి డీప్ ఫ్రైకి రెడి అందులో చికెన్ మిశ్రమలో ఎగ్ ని పెట్టి స్టఫ్ చెయ్యాలి నూనె వేసి ముందు మైదా ఓట్స్ మీద బాల్స్ ని పొడి గా కలపాలి
  6. రౌండ్స్ రెడి
  7. ఎగ్ బాల్స్ ని డీప్ ఫ్రై చెయ్యాలి
  8. ఇలా కలపాలి
  9. తరువాత గిన్నెలో నూనె పోసి ఊళ్లపాయలు వేసి వేపాలి అందులో అల్లంవెల్లులి పేస్ట్ టమాటా జ్యూస్ ఉప్పు కారం గరం మసాలా వేసి బాగా కలపాలి వేపాలి ఒక టీ గ్లాస్ నీళ్లు పోసి ఉడికించాలి తరువాత అందులో ఎగ్ బాల్స్ వేసి మగ్గించాలి
  10. రెడి ఎగ్ కోఫ్తా
  11. చూడండి రుచికరమైన ఎగ్ కోఫ్తా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర