దొండకాయ 65 | Ivy gourd 65 Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Dec 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Ivy gourd 65 by Sree Vaishnavi at BetterButter
దొండకాయ 65by Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

35

0

దొండకాయ 65 వంటకం

దొండకాయ 65 తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Ivy gourd 65 Recipe in Telugu )

  • దొండకాయలు 1 కేజీ
  • పల్లీలు 2 చెంచాలు
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • ఎండుకొబ్బరి పొడి 6 చెంచాలు
  • గరం మసాలా 1 చెంచా
  • నూనె వేయించడానికి సరిపడా

దొండకాయ 65 | How to make Ivy gourd 65 Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలిని పొడవుగా కట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో దొండకాయలు వేసి ఎర్రగా వేయించాలి
  4. అందులో పల్లీలు కూడా వేసి వేయించాలి
  5. అందులోంచి నూనె వార్చేసి కొద్దిగా ఉంచి తగినంత ఉప్పు ,కారం, గరం మసాలా ,కొబ్బరి పొడి వేసి ఒక 3-4 నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

Reviews for Ivy gourd 65 Recipe in Telugu (0)