హోమ్ / వంటకాలు / స్టఫ్ఫ్డ్ మిర్చి(షాలో ఫ్రైడ్)

Photo of Stuffed mirchi by Sudha Sai at BetterButter
594
2
0.0(0)
0

స్టఫ్ఫ్డ్ మిర్చి(షాలో ఫ్రైడ్)

Dec-12-2018
Sudha Sai
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్టఫ్ఫ్డ్ మిర్చి(షాలో ఫ్రైడ్) రెసిపీ గురించి

బజ్జి మిర్చి ఫ్రై

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. బజ్జి మిర్చి 15
  2. సేనగపిండి 3/4కప్
  3. జీలకర్ర
  4. ఉప్పు
  5. ఆయిల్ 4 స్పూన్స్

సూచనలు

  1. మిర్చి ని నిలువుగా కొయ్యాలి.
  2. సేనగపిండి ని ఒక సారి పాన్ లో డ్రై రోస్ట్ చెయ్యాలి.పచ్చివసన పోవడానికి.
  3. ఒక ప్లేట్ లో వేంచిన పిండి వేసి అందులో జీలకర్ర ఉప్పు నూనె వేసి బాగా కలిపి ఈ స్టఫ్ ని మిర్చి లో పెట్టి పాన్ లో లైట్ గా ఆయిల్ వేసి షాలో ఫ్రై చెయ్యాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర