హోమ్ / వంటకాలు / ఆనియన్ పకోడీ

Photo of Onion pakodi by sneha gilla at BetterButter
503
2
0.0(0)
0

ఆనియన్ పకోడీ

Dec-12-2018
sneha gilla
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆనియన్ పకోడీ రెసిపీ గురించి

ఆనియన్ పకోడీ

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. శనిగ పిండి 1 కప్
  2. ఆనియన్ తరుగు 1 కప్
  3. కారం 1 స్పూన్
  4. ఉప్పు 1 స్పూన్
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి

సూచనలు

  1. శనిగపిండిలో ఆనియన్స్ ,కారం,ఉప్పు వేసి వాటర్ వేసి పకోడీ పిండిలా తడుపుకోవాలి.
  2. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి వేడయ్యాక పిండిని పకోడీల్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర