హోమ్ / వంటకాలు / చీజ్ కార్న్ ఫ్రిటర్స్

Photo of Cheese corn fritters by ప్రశాంతి మారం at BetterButter
336
4
0.0(0)
0

చీజ్ కార్న్ ఫ్రిటర్స్

Dec-12-2018
ప్రశాంతి మారం
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చీజ్ కార్న్ ఫ్రిటర్స్ రెసిపీ గురించి

స్నాక్ ఐటమ్ ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • హైదరాబాదీ
  • వేయించేవి
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. కార్న్ - అర కప్పు
  2. చీజ్ - 10 క్యూబ్స్
  3. కార్న్ ఫ్లోర్- 2 స్పూన్స్
  4. మిరియాల పొడి- పావు స్పూన్
  5. ఉప్పు- పావు స్పూన్
  6. స్వీట్ పొటాటో - 1 పెద్దది
  7. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా
  8. క్యాప్సికమ్ - 1
  9. క్యారెట్ - చిన్నది 1
  10. ఫ్రెంచ్ బీన్స్ - 10
  11. బ్రెడ్ క్రమ్స్ - పావు కప్

సూచనలు

  1. స్వీట్ పొటాటో ని ఉడికించి పొట్టు తీసి మెదిపి పెట్టుకోవాలి.
  2. ఒక బౌల్ లో స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్, క్యాప్సికం, క్యారెట్,ఫ్రెంచ్ బీన్స్ ఉప్పు, మిరియాల పొడి, బ్రెడ్ క్రమ్స్, కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పెట్టు కోవాలి.
  3. ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి
  4. వీటి మధ్యలో చీజ్ క్యూబ్ ని ఉంచి కొంచెం ఫ్లాట్ గా వత్తుకోవాలి.
  5. ఇప్పుడు వీటిని కాగిన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ లో వేసి ఆయిల్ మొత్తం పోయాక ప్లేట్ లోకి తీసుకొని వేడిగా సర్వ్ చేయాలి.
  6. ఎంతో రుచికరమైన చీజ్ కార్న్ ఫ్రిటర్స్ తినడానికి రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర