BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ఆలూ చోలే కర్రీ, నాన్

Photo of naan chole aloo curry by మొహనకుమారి jinkala at BetterButter
0
2
0(0)
0

ఆలూ చోలే కర్రీ, నాన్

Dec-12-2018
మొహనకుమారి jinkala
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ చోలే కర్రీ, నాన్ రెసిపీ గురించి

డిన్నర్ కి స్పెషల్ డిష్

రెసిపీ ట్యాగ్

  • ప్రాథమిక వంటకం

కావలసినవి సర్వింగ: 2

  1. మైదాపిండి ఒకకప్
  2. షుగర్ ఒక స్పూన్
  3. సాల్ట్ తగినంత
  4. పెరుగు ఒక కప్
  5. వంటసోడా చిటికెడు
  6. చోలే కర్రీ కి
  7. చనా ని నానబెట్టి ఉడికించాలి
  8. ఆలూ ని ఉడికించినవి 3
  9. ఉల్లిపాయముక్కలు ఒక కప్
  10. టమాటోఫ్యూరీ ఒక కప్
  11. ధనియాలపొడి 2స్పూన్లు
  12. కారం ఒక స్పూన్
  13. పసుపు చిటికెడు
  14. గరంమసాలా పొడి ఒక స్పూన్
  15. ఆయిల్ 3స్పూన్ లు
  16. ఉప్పు తగినంత
  17. అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్

సూచనలు

  1. ఒక కప్ మైదా పిండిలో ఉప్పు చెక్కర వంటసోడా పెరుగు తగినన్ని నీరు వేసి ముద్దలా కలిపి తడిబట్ట వేసి 2 గంటలు నానబెట్టుకోవాలి
  2. పిండి ముద్ద
  3. చిన్న ఉండలుగా చేసుకొని వత్తి
  4. చపాతీ మీద నీరు రాసి పెనం మీద వేసి
  5. పెనం ఉల్ట్ తిప్పి కాల్చి
  6. రెండు వైపులా కాల్చి నెయ్యి రాసుకోవాలి
  7. కాల్చుకోవాలి
  8. ఆలూ ని ఉడికించి తోలు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి
  9. స్టవ్ పైన పాన్ పెట్టి 3స్పూన్స్ ఆయిల్ వేసి పోపు ఉల్లిపాయ ముక్కలు వేగాక టమాటో ఫ్యూరీ వేసి వేయించాలి
  10. కారం పసుపు ధనియాలపొడి గరంమసాలా పొడి వేసి కలిపి
  11. చోలే ఆలూ వేసి కలుపుకోవాలి
  12. తగినన్ని నీరు ఉప్పు వేసి ఉడికించాలి
  13. కర్రీ రెడి
  14. ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర