హోమ్ / వంటకాలు / మాగీ స్టఫ్ఫెడ్ ఆలూ కట్లెట్

Photo of Maggie aloo stuffed cutlet by Pasumarthi Poojitha at BetterButter
567
6
0.0(0)
0

మాగీ స్టఫ్ఫెడ్ ఆలూ కట్లెట్

Dec-13-2018
Pasumarthi Poojitha
0 నిమిషాలు
వండినది?
35 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మాగీ స్టఫ్ఫెడ్ ఆలూ కట్లెట్ రెసిపీ గురించి

ఈసీ ను టాస్ట్య్ రేసుపి వెరైటీ పిల్లలు బాగా ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • మ్యాగీ
  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లల పుట్టినరోజు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 3

  1. మాగీ చిన్న ప్యాకెట్స్ 2
  2. ఉల్లిపాయలు సగం ముక్క తిరిగింది
  3. పచ్చి మిర్చి 1 తిరిగింది
  4. కారం 1 టేబుల్ స్పూన్
  5. సాల్ట్ సరిపడా
  6. ఆలూ 2 ఉడికించినవి
  7. క్యారెట్ తురుము 3 టేబుల్ స్పూన్స్
  8. మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్
  9. మైదా 4 టేబుల్ స్పూన్స్
  10. నీళ్ళు కొద్దిగా
  11. ఆయిల్ డీ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించి ఆలూ శుభ్రoగా కడిగి రెండు ముక్కలుగా కట్ చేసి కుక్కర్ లో రెండు విస్సెల్స్ వచ్చాక ఆఫ్ చేయాలి.ఆవిరి అంత పోయాక తీసి చల్లార్చుకోవాలి
  2. ఇప్పుడు ఒక మాగీ ప్యాకెట్ తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకొని స్టవ్ పై కడాయి పెట్టి, చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకుని ఉన్న మాగీ ని వేయాలి చిన్న మంటలో వేయేంచాలి కలర్ మారె వరకు.
  3. ఇప్పుడు అందులో క్యారెట్ ,ఉల్లిపాయ,మిర్చి,అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఇంకా కాసేపు వేగనివ్వాలి.
  4. ఇప్పుడు ఇందులో కారం,ఉప్పు,మాగీ మసాలా వేసుకొని కలుపుకోవాలి.
  5. ఉడికించిన ఆలూ మెత్తగా మెదిపి వేసుకోవాలి వాటిని చక్కగా కలుపుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి.
  6. మరో మాగీ తీసుకొని చిన్నగా అంటే చిన్న ముక్కలు చేసుకోవాలి అవి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
  7. స్లరీ కోసం ఒక గిన్నె లో 4 టేబుల్ స్పూన్స్ మైదా వేసి వాటర్ పోసి గరిట జరుగా కలుపుకుంటే చాలు.
  8. ఇపుడు ఒక కడాయి పెట్టి ఆయిల్ వేయాలి నూనె వేడి గ ఉండాలి బాగా తక్కువ మంట తోనే ...
  9. ఇప్పిడు స్టాఫిన్గ్ మిశ్రమాన్ని తీసుకొని రౌండ్ షేప్ చేసుకొని వడ ల అద్దుకోవాలి మైదా లో ముంచి మాగీ ముక్కలని అంటించాలి.కొంచం గట్టిగా ఒత్తుకోవాలి లేదంటే మాగీ ముక్కలు ఊడిపోతాయి
  10. ఇలా చేసి పెట్టుకుని ఉన్న వాటిని వేడి వేడి నూనె లో వేసుకొని సిమ్ లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి.
  11. అంతే వేడి వేడి మాగీ కట్లెట్స్ రెడి వీటిని టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర