హోమ్ / వంటకాలు / ఉల్లి మినప వడ

Photo of Onion Urad dal vada by ప్రశాంతి మారం at BetterButter
514
3
0.0(0)
0

ఉల్లి మినప వడ

Dec-13-2018
ప్రశాంతి మారం
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి మినప వడ రెసిపీ గురించి

బలమైన ఆహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మినప్పప్పు- 2 గ్లాసులు
  2. ఉల్లిపాయలు - 2
  3. అల్లం- అర అంగుళం
  4. పచ్చి కొబ్బరి - పావు కప్పు
  5. జీరా - పావు స్పూన్
  6. ఉప్పు- అర స్పూన్
  7. వంటసోడా - 2 చిటికెలు
  8. నూనె - డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. మినప్పప్పు ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయన్నే నీరు వంపేసి మిక్సీ లో వేసి పిండి సిద్ధం చేసుకోవాలి.
  2. ఈ పిండి లో ఉప్పు, అల్లం ముక్కలు,కొబ్బరి ముక్కలు, వంటసోడా, జీరా వేసి కలిపి పెట్టుకోవాలి.
  3. డీప్ ఫ్రై కి సరిపడా నూనె పోసి కాగిన తర్వాత పిండి వడల్లా వేసుకొని డీప్ ఫ్రై చేయాలి.
  4. వేడి వేడి ఉల్లి మినప వడలు తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర