హోమ్ / వంటకాలు / హాట్ హాట్ గవ్వలు

Photo of Hot gavvalu by Sudha Sai at BetterButter
1839
4
0.0(0)
0

హాట్ హాట్ గవ్వలు

Dec-13-2018
Sudha Sai
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాట్ హాట్ గవ్వలు రెసిపీ గురించి

పిల్లల కి ఇష్టమైన వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 6

  1. మైదా 3 కప్స్
  2. సూజి/కరాచీ నూక 2 స్పూన్స్
  3. ఉప్పు తగినంత
  4. కారం 2/3 స్పూన్లు
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. డాల్డా ఆయిల్ కలిపి 3 స్పూన్స్

సూచనలు

  1. ఒక బౌల్ లో పిండి ,నూక, ఉప్పు,కారం ,డాల్డా మిక్స్ వేసి బాగా కలిపి తగినన్ని వాటర్ పోసి చపాతీ పిండి ల కలపాలి.
  2. పిండి ని చిన్న చిన్న ఉండలు గా చేసి గవ్వల బల్ల మీద నొక్కుకోవాలి.
  3. వాటిని ఆయిల్ లో వేయించుకోవాలి.
  4. అంతే కర కర లాడే గవ్వలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర