హోమ్ / వంటకాలు / హాట్ పువ్వులు

Photo of hot flowers  by Sudha Sai at BetterButter
858
5
0.0(0)
0

హాట్ పువ్వులు

Dec-13-2018
Sudha Sai
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

హాట్ పువ్వులు రెసిపీ గురించి

కారం పువ్వులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. సేనగపిండి 2 కప్స్
  2. వరిపిండి 2 కప్స్
  3. ఉప్పు
  4. కారం
  5. ఆయిల్ డీప్ ఫ్రై కి
  6. జీరా పొడి 1 స్పూన్
  7. ధనియాల పొడి 1 స్పూన్

సూచనలు

  1. ఒక బౌల్ లో పిండిలు ఉప్పు కారం ,పొడులు వాటర్ పోసి కొంచెం గట్టిగా కలుపుకోవాలి.
  2. ఆ పిండి ని జంతికల గుడక లో వేసి కారపూస కంటే కుంచెం పెద్ద కన్నం ప్లేట్ ఉంటుంది. పిండి దానిలో వేసి పువ్వుల ఒక కవర్ మీద చుట్టుకోవాలి.
  3. వాటిని నూనె లో వేయించుకోవాలి
  4. దోరగా రెడువైపులా వేగిన తరువాత ప్లేటులోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర