హోమ్ / వంటకాలు / బంగాళదుంప ఫ్రై

Photo of Potato fry  by Prathyusha Mallikarjun at BetterButter
687
2
0.0(0)
0

బంగాళదుంప ఫ్రై

Dec-13-2018
Prathyusha Mallikarjun
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప ఫ్రై రెసిపీ గురించి

ఇది ఒక ఫ్రై .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళదుంపలు 4 పెద్దవి
  2. ఉప్పు 1/2 స్పూన్
  3. కారం 1 1/2 స్పూన్
  4. వెల్లులి రెబ్బలు 3
  5. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. బంగళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  2. ఆయిల్ వేడికాక ఆ ముక్కలు అందులో వేసుకోవాలి.
  3. అవి ఎర్రగా వేగనివ్వాలి.
  4. ఒక మిక్సీ లో ఉప్పు, కారం ,వెల్లులి రెబ్బలు వేసుకొని వెల్లులి కారం పట్టుకోవాలి.
  5. ముక్కలను గిన్నెలో తీసుకొని వాటి మీద వెల్లులి కారం చలుకుంటే బంగాళదుంప ఫ్రై రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర